Oct 12, 2024, 16:10 ISTపెనుమూరు: ఘనంగా నవరాత్రి వేడుకలుOct 12, 2024, 16:10 ISTచిత్తూరు జిల్లా పెనుమూరు మండలం గొడుగుమాను పల్లెలో నవరాత్రి వేడుకలు ఘనంగా నిర్వహించారు. శనివారం విజయదశమి సందర్భంగా ఆయుధ పూజ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు, గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.స్టోరీ మొత్తం చదవండి
Oct 31, 2024, 10:10 IST/దీపావళి రోజు లక్ష్మీదేవికి-గణేశుడికి సమర్పించాల్సిన నైవేద్యాలివే!Oct 31, 2024, 10:10 ISTదీపావళి నాడు గణపతికి, శ్రీ లక్ష్మీ దేవికి కుంకుమ పువ్వును పాలలో వేసి నైవేద్యంగా పెడితే శుభం జరుగుతుంది. వీటితో పాటుగా తీపి పదార్థాలు కూడా సమర్పించాలని పండితులు చెబుతున్నారు. అలాగే అమ్మవారికి ప్రీతికరమైన గులాబ్ జామ్, మోతీచూర్ లడ్డూ, కోవా, బర్ఫీ, కొబ్బరి, తాజా పండ్లు, తమలపాకులు, సీతాఫలం, అరటిపండ్లు, పూల్ మఖానా, శనగపిండి లడ్డూ అమ్మవారికి, వినాయకుడికి నైవేద్యంగా పెట్టాలి.