బ్యూటీషన్ మహిళను 6 ముక్కలుగా నరికి చంపేశారు!

85చూసినవారు
బ్యూటీషన్ మహిళను 6 ముక్కలుగా నరికి చంపేశారు!
రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో అక్టోబర్ 28న దారుణ ఘటన చోటుచేసుకుంది. రెండు రోజుల క్రితం అదృశ్యమైన ఓ బ్యూటీషన్ (50) పార్లర్ మూసేసి కనిపించకపోయింది. అయితే ఆమెను ఓ వ్యక్తి చిన్న వివాదం కారణంగా ఆమె శరీర భాగాలను ఆరు ముక్కలుగా నరికి చంపేశాడు. అనంతరం ఆమె మృతదేహాన్ని ప్లాస్టిక్ సంచుల్లో పెట్టి పాతిపెట్టినట్లు పోలీసులు తెలిపారు. నిందితుల కోసం గాలిస్తున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.

సంబంధిత పోస్ట్