లక్ష పెట్టుబడితో 4 నెలల్లోనే రూ. 670 కోట్లు.. దేశంలోనే ఖరీదైన స్టాక్‌

53చూసినవారు
లక్ష పెట్టుబడితో 4 నెలల్లోనే రూ. 670 కోట్లు.. దేశంలోనే ఖరీదైన స్టాక్‌
ప్రస్తుత రోజుల్లో తక్కువ సమయంలోనే ఎక్కువ మనీ రిటర్న్స్ వస్తున్నాయంటే ఎవ్వరికైనా కూడా ఆసక్తి ఉంటుంది. ఏ మ్యూచువల్ ఫండ్ నుంచి వచ్చాయి లేదా స్టాక్ మార్కెట్లో వచ్చాయా అని తెలుసుకుంటారు. కానీ ఓ కంపెనీ స్టాక్ ధర మాత్రం కేవలం నాలుగు నెలల్లోనే రూ. 3.53 (జూన్ 21, 2024న) నుంచి రూ. 2,36,250కి (అక్టోబర్ 29, 2024) పెరగడం విశేషం. ఈ స్టాక్ ధర 66,92,535% జంప్ చేయడం ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది.

సంబంధిత పోస్ట్