TG: తెలుగు రాష్ట్రాలలో పర్యటిస్తూ హల్ చల్ చేస్తున్న మహిళా అఘోరి తాజాగా నల్గొండ జిల్లా నకిరేకల్ లో ప్రత్యక్ష్యమయ్యారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఆమె వద్దకు చేరుకున్నారు. ఎక్కడికి వెళ్లాలో తెలియక అయోమయంలో ఉన్న అఘోరి మాత భద్రతకు ఆటంకం కలుగకుండా సమీపంలోని చెరువుగట్టుకు వెళ్ళమని ఆమెకు సూచించారు. తనని ఎవరు ఏం చేస్తారో చేసుకోని, చంపితే చంపుకోని అంటూ అఘోరి మాత సమాధానమిచ్చింది. ఈ వీడియో వైరల్ అవుతోంది.