Oct 12, 2024, 16:10 ISTపెనుమూరు: ఘనంగా నవరాత్రి వేడుకలుOct 12, 2024, 16:10 ISTచిత్తూరు జిల్లా పెనుమూరు మండలం గొడుగుమాను పల్లెలో నవరాత్రి వేడుకలు ఘనంగా నిర్వహించారు. శనివారం విజయదశమి సందర్భంగా ఆయుధ పూజ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు, గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.స్టోరీ మొత్తం చదవండి
Oct 31, 2024, 03:10 IST/ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ ఇంట్లో భారీ దొంగతనంOct 31, 2024, 03:10 ISTఇంగ్లండ్ క్రికెటర్ కెప్టెన్ బెన్ స్టోక్స్ ఇంట్లో దోపిడీ జరిగింది. అయితే, ఇదంతా రెండు వారాల కిందటే చోటుచేసుకోగా.. తాజాగా బెన్ స్టోక్స్ తన సోషల్ మీడియా వేదికగా ఓ పోస్టు పెట్టాడు. దొంగలను కనిపెట్టేందుకు సాయం చేయాలని ఆ పోస్ట్‌లో కోరాడు. ప్రస్తుతం ఈ పోస్టు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. విలువైన వస్తువులు చోరీకి గురైనట్లు వెల్లడించాడు. అందులో కొన్ని వస్తువుల ఫొటోలను షేర్ చేశాడు.