Oct 12, 2024, 16:10 ISTపెనుమూరు: ఘనంగా నవరాత్రి వేడుకలుOct 12, 2024, 16:10 ISTచిత్తూరు జిల్లా పెనుమూరు మండలం గొడుగుమాను పల్లెలో నవరాత్రి వేడుకలు ఘనంగా నిర్వహించారు. శనివారం విజయదశమి సందర్భంగా ఆయుధ పూజ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు, గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.స్టోరీ మొత్తం చదవండి
Nov 18, 2024, 07:11 IST/రైతుల ఖాతాల్లో డబ్బులు జమNov 18, 2024, 07:11 ISTతెలంగాణలో రేవంత్ సర్కార్ రైతులకు తీపి కబురును అందించింది. సన్న వడ్లకు బోనస్ డబ్బులు చెల్లింపులను ప్రారంభించింది. చాలా వరకు రైతుల అకౌంట్లో డబ్బులను జమ చేసింది. కాగా రాష్ట్రవ్యాప్తంగా ధాన్యం కొనుగోళ్లు జోరుగా సాగుతున్నాయి. ఈ మేరకు రూ.6,43,32,200 కోట్లను రైతుల అకౌంట్లలో జమ చేసినట్లు వ్యవసాయ శాఖ అధికారులు పేర్కొన్నారు. మరో రూ.2,78,94,800 చెల్లింపుల ప్రక్రియలో ఉన్నాయి.