కిరణ్ అబ్బవరం 'క' మూవీ రివ్యూ&రేటింగ్

81చూసినవారు
కిరణ్ అబ్బవరం 'క' మూవీ రివ్యూ&రేటింగ్
క్రైమ్ థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కిన మూవీ 'క'. ఓ ఊరిలో అమ్మాయిలు మిస్సవడానికి కారణమెవరు? ఈ కేసులకు హీరోకు సంబంధమేంటి అనేది స్టోరీ. డైరెక్టర్లు సుజీత్ & సందీప్ ‘క’ర్మ కాన్సెప్ట్‌ను సరికొత్తగా ప్రెజెంట్ చేసిన తీరు బాగుంది. ఇంటర్వెల్, క్లైమాక్స్, BGM, కిరణ్ నటన ఆకట్టుకున్నాయి. చివరి 15 నిమిషాల్లో మలుపులు థ్రిల్‌గా ఉంటాయి. ఫస్టాఫ్ స్లో, స్క్రీన్ ప్లేలో మిస్సైన లాజిక్‌లు మైనస్. రేటింగ్: 3/5
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్