ఇంగ్లండ్ కెప్టెన్ బెన్‌ స్టోక్స్ ఇంట్లో భారీ దొంగతనం

529చూసినవారు
ఇంగ్లండ్ కెప్టెన్ బెన్‌ స్టోక్స్ ఇంట్లో భారీ దొంగతనం
ఇంగ్లండ్ క్రికెటర్ కెప్టెన్ బెన్ స్టోక్స్ ఇంట్లో దోపిడీ జరిగింది. అయితే, ఇదంతా రెండు వారాల కిందటే చోటుచేసుకోగా.. తాజాగా బెన్ స్టోక్స్ తన సోషల్ మీడియా వేదికగా ఓ పోస్టు పెట్టాడు. దొంగలను కనిపెట్టేందుకు సాయం చేయాలని ఆ పోస్ట్‌లో కోరాడు. ప్రస్తుతం ఈ పోస్టు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. విలువైన వస్తువులు చోరీకి గురైనట్లు వెల్లడించాడు. అందులో కొన్ని వస్తువుల ఫొటోలను షేర్ చేశాడు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్