ముస్లీం సోదరులకు పండుగ శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే

60చూసినవారు
ముస్లీం సోదరులకు పండుగ శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే
పీలేరు నియోజకవర్గం,మొహమ్మద్ ప్రవక్త పుట్టినరోజు మిలాద్ ఉన్ నబీ పండుగ ను పురస్కరించుకుని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, పీలేరు ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి పీలేరు నియోజకవర్గ ముస్లిం సోదరులకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు.క్రమ శిక్షణ,దాతృత్వం,ధార్మిక చింతనల కలయికే మిలాద్ ఉన్ నబీ పర్వదిన మంటూ కొనియాడారు. మొహమ్మద్ ప్రవక్త సూచించిన శాంతి, సామరస్యం,దయ,దానగుణం పెంపొందించుకోవాలని కోరారు.

సంబంధిత పోస్ట్