పుంగనూరు: కోడి పందాలు నిర్వహిస్తే చర్యలు తప్పవు

57చూసినవారు
సంక్రాంతి పండుగను పురస్కరించుకొని కోడి పందాలు నిర్వహిస్తే చట్టపరమైన కఠిన చర్యలు తప్పవని పుంగనూరు అర్బన్ సీఐ శ్రీనివాసులు హెచ్చరించారు. ఈ సందర్భంగా ఆయన ఆదివారం స్థానిక పోలీస్ స్టేషన్ లో మాట్లాడుతూ గ్రామాల్లో కోడి పందేలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. ప్రజలు సంతోషంగా సంక్రాంతి పండుగను జరుపుకోవాలన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్