పుంగనూరు: శైవ క్షేత్రాలకు భారీ సంఖ్యలో వెళుతున్న భక్తులు

64చూసినవారు
పుంగనూరు: శైవ క్షేత్రాలకు భారీ సంఖ్యలో వెళుతున్న భక్తులు
కార్తీకమాసంలోని మూడో సోమవారం సందర్భంగా పుంగనూరు నియోజకవర్గంలోని శైవ క్షేత్రాలకు వేకువ జాము నుంచి భక్తుల భారీగా తరలి వెళ్తున్నారు.. పరమశివుని దర్శించి తమ మొక్కలను చెల్లించుకున్నారు. పట్టణంలోని మున్సిపల్ బస్టాండ్ సమీపాన శ్రీ భోగనంజుండేశ్వర స్వామి ఆలయానికి భక్తులు బారులు తీరారు. అర్చకులు స్వామివారిని అలంకరించి ధూప దీప నైవేద్యాలు సమర్పించారు. మహిళలు భక్తిశ్రద్ధలతో ఆలయ ఆవరణంలో దీపాలు వెలిగించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్