విశేషాలంకరణలో దర్శనమిచ్చిన విరూపాక్షమ్మ

50చూసినవారు
విశేషాలంకరణలో దర్శనమిచ్చిన విరూపాక్షమ్మ
పుంగనూరు నియోజకవర్గం పులిచెర్ల మండలం కల్లూరు పట్టణంలో కొలువైన శ్రీ విరూపాక్షమ్మ మంగళవారం సందర్భంగా ప్రత్యేక అలంకరణలో దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా ఆలయంలో అర్చక స్వాములు అమ్మవారికి 108 కళాశాలతో అభిషేకాలు నిర్వహించారు. అనంతరం భక్తులకు నిర్వాహకులు తీర్థప్రసాదాలు అందజేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్