ISBకి దేశంలో ప్రథమ స్థానం

81చూసినవారు
ISBకి దేశంలో ప్రథమ స్థానం
ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ISB), ఫైనాన్షియల్ టైమ్స్ ఎగ్జిక్యూటివ్ ఎడ్యుకేషన్ కస్టమ్ ర్యాంకింగ్-2024లో మనదేశంలో ప్రథమ స్థానంలో నిలిచింది. ఆసియా దేశాల్లో 2వ స్థానం.. ప్రపంచవ్యాప్తంగా 26వ ర్యాంకు సాధించింది. గతేడాది అంతర్జాతీయంగా 29వ ర్యాంకులో ఉన్న ఈ సంస్థ, ఇప్పుడు మెరుగైన ర్యాంకు సాధించడం గమనార్హం. ప్రపంచస్థాయి వినూత్న బోధన, పరిశోధనా కార్యకలాపాలతోనే తాము అంతర్జాతీయంగా గుర్తింపు సాధిస్తున్నట్లు యాజమాన్యం తెలిపింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్