సత్యవేడు: నాగలాపురంలో ఓ మోస్తరు వర్షం

70చూసినవారు
తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గం నాగలాపురం మండలంలో శుక్రవారం మధ్యాహ్నం ఓ మోస్తరు వర్షం కురిసింది. అల్ప పీడనం కారణంగా ఉపరితల ఆవర్తనం ఏర్పడి నల్లగా మబ్బులు కమ్ముకున్నాయి. ఈ సందర్భంగా మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో కురిసిన వర్షానికి వీధులు జలమయమయ్యాయి. వాతావరణం చల్లబడింది.

సంబంధిత పోస్ట్