సత్యవేడు నియోజకవర్గం కేవీబీ. పురం మండల కేంద్రంలో జరిగే ప్రధమ మహాసభను జయప్రదం చేయాలని సీపీఎం మండల కార్యదర్శి నాగరాజు తెలిపారు. వాల్ పోస్ట్ ను ఆవిష్కరించారు. శనివారం ఆయన మాట్లాడుతూ.. డిసెంబర్ 1, 2 తేదీల్లో ప్రధమ మహాసభ నిర్వర్తించడం జరుగుతుందన్నారు. ఈ మహాసభకు ప్రజలు రైతులు కార్మికులు ఉద్యోగస్తులు భారీ సంఖ్యలో తరలివచ్చి సభను జయప్రదం చేయాలని కోరారు.