నాగలాపురం: పల్లెల్లో భోగి పండుగ సంబరాలు

65చూసినవారు
నాగలాపురం మండలంలోని పల్లె ప్రాంతాలలో సోమవారం ఉదయం భోగి పండుగ సంబరాలు మొదలయ్యాయి. ప్రతి ఇంటి వాకిట్లో కుటుంబ సభ్యులతో సహా భోగి మంటలు వేశారు. భోగి మంటల్లో పనికిరాని వస్తువులను వేశారు. సంక్రాంతి సంబరాలు భోగి పండుగతో మొదలైంది. ప్రజలు భోగి మంటలు వేసి తమ కుటుంబాల్లో ఆనందం వ్యక్తం చేశారు. భోగి మంటల నుంచి కామాక్షమ్మ దీపాన్ని వెలిగించుకుని ఇంటిలోకి లక్ష్మీదేవికి ఆహ్వానం పలికారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్