నారాయణవనం: రాయితీపై వేరుశెనగ విత్తన కాయలు

77చూసినవారు
నారాయణవనం: రాయితీపై వేరుశెనగ విత్తన కాయలు
సత్యవేడు నియోజకవర్గం నారాయణ మండలం పాలమంగళం దక్షిణం గ్రామంలో గురువారం ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం, ఎంపీపీ దివాకర్, వీరి చేతుల మీదుగా పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా పుత్తూరు ఏడీఏ(ఆర్) రమేష్ రాజు, వ్యవసాయ శాఖ తరపున అందించే పలు పథకాల గురించి క్లుప్తంగా వివరించారు. ఈ కార్యక్రమంలో మండల స్థాయి అధికారులు, గ్రామస్థాయి అధికారులు, సర్పంచులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్