లాడ్జిల ఓనర్లకు శ్రీకాళహస్తి డి. ఎస్. పి వార్నింగ్

75చూసినవారు
లాడ్జిల ఓనర్లకు శ్రీకాళహస్తి డి. ఎస్. పి వార్నింగ్
శ్రీకాళహస్తిలోని ప్రైవేట్ లాడ్జిల సిబ్బందితో వన్ టౌన్ పోలీస్ స్టేషన్ వద్ద శుక్రవారం డి. ఎస్. పి నరసింహమూర్తి సమావేశం ఏర్పాటు చేశారు. యాత్రికుల నుంచి అధిక డబ్బులు వసూలు చేస్తున్నారన్న సమాచారంతో ప్రైవేట్ లాడ్జిలు, హోటల్లో సిబ్బందికి పలు సూచనలు చేశారు. గదులకు సంబంధించిన రేటు వివరాలను నోటీస్ బోర్డు రూపంలో ఉంచాలన్నారు. యాత్రికులను ఇబ్బందులకు గురిచేస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్