సూళ్లూరు పేటలో సిఐ స్పెషల్ డ్రైవ్

82చూసినవారు
సూళ్లూరు పేటలో సిఐ స్పెషల్ డ్రైవ్
సూళ్లూరుపేట పట్టణంలో ట్రాఫిక్ సమస్యలపై శనివారం సిఐ మురళీకృష్ణ స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. పట్టణంలో ప్రధాన వీధుల్లో ట్రాఫిక్ సిబ్బందితో కలిసి వాహన చోదకులకు, దుకాణదారులకు ట్రాఫిక్ సమస్యలపై అవగాహన కల్పించారు. సిఐ మాట్లాడుతూ.. యువకులు ర్యాష్ డ్రైవింగ్ కు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. శ్రీ సిటీ పలు సెజ్ కంపెనీ బస్సులు ట్రాఫిక్ సమస్యలు లేకుండా పార్కింగ్ చేసుకోవాలని ఆయన సూచించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్