తడ: పునరావాస కేంద్రంలో గర్భిణీకి పురిటి నొప్పులు

55చూసినవారు
తడ: పునరావాస కేంద్రంలో గర్భిణీకి పురిటి నొప్పులు
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన కారణంగా తడలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రంలో 9నెలల గర్భిణి అయిన కోట్లపాటి కుట్టికి బుధవారం పురిటి నొప్పులు రావడంతో అధికారులు వెంటనే స్పందించారు. ఆమెను ప్రత్యేక వాహనంలో తడ పీహెచ్ సీకి తరలించి వైద్య సేవలు అందించారు.

సంబంధిత పోస్ట్