కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వరస్వామి వారిని బుధవారం వీఐపీ బ్రేక్ దర్శనం సమయంలో నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కోవూరు ఎమ్మెల్యే, టీటీడీ బోర్డు సభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి దంపతులతో కలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనమండలి సభ్యులు బల్లి కళ్యాణ్ చక్రవర్తి దర్శించుకున్నారు. స్వామి వారి ఆలయ మండపంలో వేద పండితులు ఆశీర్వచనం పలికిన అనంతరం స్వామి వారి తీర్థప్రసాదాలు అందజేశారు.