Apr 11, 2025, 12:04 IST/
కట్నం కోసం వేధిస్తున్నారంటూ మాయావతి మేనకోడలు ఫిర్యాదు
Apr 11, 2025, 12:04 IST
ఉత్తర ప్రదేశ్ మాజీ సీఎం, బీఎస్సీ అధినేత్రి మాయావతి మేనకోడలు అత్తింటివారిపై వేధింపుల కేసు నమోదు చేసింది. పెళ్లయినప్పటి నుంచి భర్త, అత్త మామలు తనను అదనపు కట్నం కోసం వేధింపులకు గురి చేస్తున్నారని ఫిర్యాదులో తెలిపింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే తన భర్త బాడీ బిల్డింగ్ కోసం స్టెరాయిడ్లు వినియోగించడంతో, వైవాహిక జీవితానికి అనర్హుడు కావడం వల్ల తన మరిదితో పిల్లలను కనాలని ఒత్తిడి చేస్తున్నట్లు వెల్లడించింది.