ఢిల్లీలో సీఎం చంద్రబాబు బిజీ బిజీ

63చూసినవారు
ఢిల్లీలో సీఎం చంద్రబాబు బిజీ బిజీ
ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటనలో బిజీగా ఉన్నారు. మంగళవారం ఉదయం 11 గంటలకు కేంద్ర రోడ్డు రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ, సాయంత్రం 4.30 గంటలకు కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్, 5.45కి కేంద్ర పెట్రోలియం సహజ వనరుల శాఖ మంత్రి హర్దీప్ సింగ్, రాత్రి 8 గంటలకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా, రాత్రి 11.15 గంటలకు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌తో సీఎం చంద్రబాబు భేటీ అవుతారు.

సంబంధిత పోస్ట్