సీఎం చంద్రబాబు కీలక హామీ (వీడియో)

60చూసినవారు
సీఎం చంద్రబాబు కీలక హామీ ఇచ్చారు. గ్రామాల్లో ఇల్లు లేని వారికి ఇల్లు కట్టించే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పారు. ప్రకాశం జిల్లా మద్దిరాలపాడులో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. ‘అలుదాసు శ్రీను, రేణుక దంపతులు పూరి గుడిసెలో నివసిస్తున్నారు. పండ్ల వ్యాపారం చేసుకుంటూ వారు తమ ఇద్దరు పిల్లలకు ఇంజినీరింగ్ చదివిస్తున్నారు. వారికి పక్కా ఇల్లు లేదు. గ్రామంలో 200 మందికి ఇల్లు లేదని తెలిసింది. వారికి ఇల్లు కట్టించే బాధ్యత ప్రభుత్వానిది.’ అని హామీ ఇచ్చారు.

సంబంధిత పోస్ట్