ఏపీలో మహిళలకు శుభవార్త చెప్పిన సీఎం (వీడియో)

68చూసినవారు
ఏపీలో మహిళలకు సీఎం చంద్రబాబు శుభవార్త చెప్పారు. దీపావళి నుంచి ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం అమలు చేస్తామని హామీ ఇచ్చారు. ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలం మద్దిరాలపాడులో నిన్న నిర్వహించిన ‘ఇది మంచి ప్రభుత్వం’ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు మాట్లాడారు. ‘ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ వస్తున్నాం. మహిళలకు మాటిస్తున్నా. దీపావళి నుంచి ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం అమలు చేస్తాం.’ అని చంద్రబాబు అన్నారు.

సంబంధిత పోస్ట్