VIDEO: బైక్‌పై రొమాన్స్‌తో రెచ్చిపోయిన జంట.. రూ.11వేలు ఫైన్ వేసిన పోలీసులు

69చూసినవారు
ఢిల్లీలోని వికాస్పురిలో ఓ జంట బైక్‌పైనే రొమాన్స్‌లో మునిగిపోయారు. ప్రేమికుడు యువతిని బైక్ ట్యాంకుపై కూర్చోబెట్టుకుని డ్రైవింగ్ చేశాడు. రోడ్డుపై వాళ్లదే అన్నట్లు ఆమె అతడిని గట్టిగా కౌగలించుకుంది. దీంతో ఇతర వాహనదారులు మొబైల్ ఫోన్ లో వీడియో తీసి సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. దీనిపై ఢిల్లీ పోలీసులు స్పందిస్తూ నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేసినందుకు ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించినందుకు బైకర్‌కి రూ.11,000 జరిమానా విధించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్