నేడు ఢిల్లీకి సీఎం చంద్రబాబు

67చూసినవారు
నేడు ఢిల్లీకి సీఎం చంద్రబాబు
సీఎం చంద్రబాబు నాయుడు బుధవారం ఢిల్లీకి వెళ్లనున్నారు. సాయంత్రం గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి నేరుగా ఢిల్లీకి బయలుదేరి వెళ్తారు. రేపు ఢిల్లీ సీఎం ప్రమాణ స్వీకారం కార్యక్రమం జరగనుండడంతో ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు. కాగా ఢిల్లీ సీఎం అభ్యర్థిని బీజేపీ అధిష్టానం బుధవారం సాయంత్రం వెలువరించే అవకాశం ఉంది.

ట్యాగ్స్ :