152 మున్సిపాలిటీల్లో పైలట్ ప్రాజెక్టుగా ‘నక్ష’

77చూసినవారు
152 మున్సిపాలిటీల్లో పైలట్ ప్రాజెక్టుగా ‘నక్ష’
దేశవ్యాప్తంగా రెండు లక్షల వరకు జనాభా ఉన్న 152 మున్సిపాలిటీల్లో పైలట్ ప్రాజెక్టు ప్రారంభం కానుంది. ఈ పట్టణాల్లో ఏడాదిపాటు పైలట్ ప్రాజెక్టును అమలు చేసిన తర్వాత వచ్చే ఫలితాల ఆధారంగా మార్పు, చేర్పులు చేస్తారు. అనంతరం మొదటి దశ కింద దేశవ్యాప్తంగా 1,000 మున్సిపాలిటీల్లో, ఆ తర్వాత దేశంలోని 4,912 పట్టణాలు, నగరాల్లో 'నక్ష'ను అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.

సంబంధిత పోస్ట్