పట్టణాల్లో ప్రాపర్టీ కార్డ్

80చూసినవారు
పట్టణాల్లో ప్రాపర్టీ కార్డ్
పట్టణాల్లో రెవెన్యూ రికార్డులను పక్కాగా నిర్వహించేందుకు, ఇళ్లు, స్థలాల వివాదాలకు చెక్ పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం 'నక్ష'ను ఇవాళ ప్రారంభించింది. మున్సిపాలిటీల్లో సర్వే చేసి, ఇళ్లు, భవనాలు, ఇతర నిర్మాణాల వివరాలన్నీ తేల్చేందుకు రంగం సిద్ధమైంది. ఇంటి యజమాని పేరు, ఆస్తి పన్ను వివరాలు, ఆస్తి విస్తీర్ణం, సర్వే నంబర్, అనుమతి తీసుకున్న నంబర్, ప్లాన్, నల్లా కనెక్షన్.. ఇలా సమస్త వివరాలతో ప్రాపర్టీ కార్డుల జారీ చేయనుంది.

సంబంధిత పోస్ట్