‘కుంభమేళా నుంచి వచ్చిన వారిలో అనారోగ్య సమస్యలు’ (VIDEO)

67చూసినవారు
మహా కుంభమేళాకు వెళ్లి వచ్చిన భక్తుల్లో అనారోగ్య సమస్యలు వస్తున్నాయని న్యూఢిల్లీ ఇంద్రప్రస్థ అపోలో హాస్పిటల్‌లోని ఇంటర్నల్ మెడిసిన్ సీనియర్ కన్సల్టెంట్ అన్నారు. ప్రయాగ్‌రాజ్‌లోని గంగానదిలో మల బ్యాక్టీరియా వల్ల ప్రజలు గ్యాస్ట్రోఎంటెరీటీస్ అనే సమస్యలు వస్తున్నాయన్నారు. విరేచనాలు, వాంతులు, వైరల్ జ్వరాలు వంటి సమస్యలతో పలువురు ఆస్పత్రుల్లో చేరుతున్నారని పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్