మూడు పద్ధతుల్లో ‘నక్ష’ ఏరియల్ సర్వే

74చూసినవారు
మూడు పద్ధతుల్లో ‘నక్ష’ ఏరియల్ సర్వే
దేశవ్యాప్తంగా ఉన్న పట్టణాల్లో మూడు పద్ధతుల్లో ‘నక్ష’ ఏరియల్ సర్వే నిర్వహించనున్నారు. ఆయా నగరాలను బట్టి ఏ విధానమనేది ఎంపిక చేస్తారు. డ్రోన్లు, చిన్నపాటి విమానాలు, హెలికాప్టర్లను వినియోగించి వాటికి ప్రత్యేకమైన కెమెరాలను బిగించి సర్వే చేయాలని నిర్ణయించారు. ఇప్పటికే తెలంగాణలో ఎంపిక చేసిన మున్సిపాలిటీల్లో హెలీకాఫ్టర్లతో సర్వే చేశారు.

సంబంధిత పోస్ట్