రెవెన్యూ శాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష

80చూసినవారు
రెవెన్యూ శాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష
రెవెన్యూ శాఖపై సీఎం చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహిస్తున్నారు. రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్, ప్రత్యేక కార్యదర్శి సిసోడియా సహా కీలక అధికారులు ఇందులో పాల్గొన్నారు. భూ అక్రమాలపైనే సమీక్షలో సీఎం ప్రధానంగా దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. 1.45 లక్షల ఎకరాల్లో భూ అక్రమాలు జరిగాయని ప్రభుత్వ శ్వేతపత్రంలో చెప్పిన సంగతి తెలిసిందే.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్