సీఎం చంద్రబాబు భద్రతకు అటానమస్ డ్రోన్ల సాయంతో పర్యవేక్షణ

81చూసినవారు
సీఎం చంద్రబాబు భద్రతకు అటానమస్ డ్రోన్ల సాయంతో పర్యవేక్షణ
ఏపీ సీఎం చంద్రబాబు సాంకేతిక సాయాన్ని వినియోగించుకుంటూ తనకున్న భద్రతను గణనీయంగా తగ్గించుకున్నారు. భారీ భద్రత, బందోబస్తుకు దూరంగా ఉంటున్నారు. సీఎం నివాసంలో అటానమస్ డ్రోన్ల సాయంతో పరిసర ప్రాంతాల భద్రత పర్యవేక్షణను పోలీసులు చేపట్టారు. సీఎం నివాసంలో ఏర్పాటు చేసిన ఈ డ్రోన్ రెండు గంటలకు ఒకసారి పరిసర ప్రాంతాల్లో ఎగిరి వీడియోను షూట్ చేస్తుంది. ఏదైనా అనుమానాస్పదంగా ఉంటే వెంటనే మానిటరింగ్ టీమ్‌కు మెసేజ్ పంపుతోంది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్