లోన్‌యాప్‌ల కట్టడికి కేంద్రం చర్యలు

52చూసినవారు
లోన్‌యాప్‌ల కట్టడికి కేంద్రం చర్యలు
లోన్ యాప్‌లు, వడ్డీ వ్యాపారులకు కేంద్రం షాక్ ఇచ్చింది. లోన్ యాప్‌ల వేధింపుల కారణంగా ఇటీవల పలువురు ఆత్మహత్య చేసుకోవడంతో  లోన్ వ్యాపారులను కట్టడి చేసేందుకు కేంద్రం చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో చట్టబద్ధమైన సంస్థ ద్వారా కాకుండా భౌతికంగా లేదా ఆన్‌లైన్‌లో అప్పు ఇచ్చే వారికి 10 ఏళ్ల జైలు శిక్ష, రూ.కోటి జరిమానా విధించేలా ముసాయిదాను రూపొందించింది. ఇది అమల్లోకి వస్తే వడ్డీ వ్యాపారులు, లోన్ యాప్‌లు అప్పులు ఇవ్వడం ఇక కుదరదు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్