78వ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన సీఎం.. వీడియో

76చూసినవారు
ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు సీఎం చంద్ర‌బాబు స్వాతంత్య్ర దినోత్స‌వ శుభాకాంక్ష‌లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్ నిర్మాణంలో అందరూ భాగస్వాములు కావాలని ఆకాంక్షిస్తూ, ఈ స్వాతంత్య్ర దినోత్సవం జనజీవితాలకు కొత్త వెలుగులు పంచాలని మనసారా కోరుకుంటున్నాను అని చంద్ర‌బాబు తెలిపారు.
Job Suitcase

Jobs near you