ఆరోగ్య బీమాకు వయోపరిమితి రద్దు

62చూసినవారు
ఆరోగ్య బీమాకు వయోపరిమితి రద్దు
ఆరోగ్య బీమా రంగంలో విప్లవాత్మక మార్పులకు భారతీయ బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ (IRDAI) శ్రీకారం చుట్టింది. ఆరోగ్య బీమా పాలసీ కొత్తగా కొనుగోలు చేసేందుకు, ఇప్పటివరకు ఉన్న 65 ఏళ్ల వయోపరిమితిని రద్దు చేసింది. దీంతో ఇకపై ఏ వయసువారైనా ఆరోగ్య బీమా పాలసీ తీసుకోవచ్చు. ఏప్రిల్ 1 నుంచి ఈ నిర్ణయం అమల్లోకి వచ్చిందని IRDAI గెజెట్ నోటిఫికేషన్‌లో తెలిపింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్