సీఎం వైఎస్ జగన్ న్యూ లుక్ ఫోటోలు వైరల్

36071చూసినవారు
సీఎం వైఎస్ జగన్ న్యూ లుక్ ఫోటోలు వైరల్
ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల తర్వాత కోర్టు అనుమతితో సీఎం వైఎస్ జగన్ లండన్ పర్యటనకు వెళ్లారు. కుటుంబ సభ్యులతో కలిసి ఫ్రాన్స్, స్విట్జర్లాండ్‌లో పర్యటించారు. కాగా, లండన్‌లో జగన్ న్యూ లుక్‌లో కనిపించారు. ఎప్పుడూ తెల్ల చొక్కా వేసుకునే జగన్.. జీన్స్ ప్యాంట్, బ్లూ షర్ట్, షూస్ వేసుకుని కనిపించారు. దీంతో ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. జగన్ ఈరోజు ఏపీకి రానున్నారు.

సంబంధిత పోస్ట్