తెలంగాణలో ప్రభుత్వ ధరలకే 26 కొత్త బీర్లు

84చూసినవారు
తెలంగాణలో ప్రభుత్వ ధరలకే 26 కొత్త బీర్లు
బీర్ల కొరత కారణంగా తెలంగాణలో కొత్త బ్రాండ్లతో 26 రకాల బీర్లు అందుబాటులోకి రానున్నాయి. సోమ్ డిస్టిలరీస్, టాయిట్, మౌంట్ ఎవరెస్ట్, ఎగ్జొటికా లాంటి 5 కంపెనీలు కలిసి ఈ బీర్లను మార్కెట్లోకి తెస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఫిక్స్ చేసిన రేట్లకే బీర్ల సరఫరాకు కంపెనీ అంగీకరించినట్టు సమాచారం. ఈ కొత్త బ్రాండ్ల పేర్లు నెటిజన్లను ఆకర్షిస్తున్నాయి. అయితే, వాటి నాణ్యతపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

సంబంధిత పోస్ట్