కాసేపట్లో చంద్రబాబును కలవనున్న సీఎస్, డీజీపీ

1078చూసినవారు
కాసేపట్లో చంద్రబాబును కలవనున్న సీఎస్, డీజీపీ
టీడీపీ అధినేత చంద్రబాబును సీఎస్ జవహర్ రెడ్డి, డీజీపీ హరీష్ గుప్తా మరికాసేపట్లో కలవనున్నారు. ఎన్నికల్లో గెలవడంపై అభినందనలు తెలపడంతో పాటు ప్రమాణ స్వీకార ఏర్పాట్లు తదితర అంశాలపై వీరు చంద్రబాబుతో చర్చించనున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్