ఏపీలో నామినేటెడ్ పదవుల పంపకం ఓ కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. మైలవరం సీటు కోల్పోయిన దేవినేని ఉమకు ఆర్టీసీ చైర్మన్, పట్టాభిరామ్‌కు సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్, పీతల సుజాతకు ఎస్సీ కమిషన్ చైర్‌పర్సన్, కిడారి శ్రావణ్ కుమార్‌కు ఎస్టీ కమిషన్ చైర్మన్ పదవి ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.