జగన్‌ కు క‌ష్టాలే.. నెటిజ‌న్లు ట్రోల్స్‌..!

53చూసినవారు
జగన్‌ కు క‌ష్టాలే.. నెటిజ‌న్లు ట్రోల్స్‌..!
ఈ ఏడాది ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఘోరం ఓడిన సంగతి తెలిసిందే. ఇది చాలదన్నట్టు వరుసగా ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఇతర కీలక నేతలు పార్టీకి రాజీనామాలు ప్రకటిస్తున్నారు. ఈ కష్టాలు చాలవన్నట్టు మరికొందరు నేతలు వైసీపీ ప్రభుత్వ హయాంలో చేసిన తప్పులకు జైలుపాలవుతున్నారు. ఈ పరిస్థితుల మధ్య వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌ విదేశీ యాత్రకు కూడా బ్రేక్‌ పడింది. దీంతో జ‌గ‌న్‌కు అన్ని క‌ష్టాలే అంటూ నెటిజ‌న్లు ట్రోల్ చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్