పులివెందులలో ఎన్నికల ఏర్పాటుకు అంతరాయం

61చూసినవారు
పులివెందులలో ఎన్నికల ఏర్పాటుకు అంతరాయం
కడప జిల్లా పులివెందులలో మధ్యాహ్నం వర్షం బీభత్సం సృష్టించింది. వాతావరణం ఒక్కసారిగా మారిపోయి ఈదురుగాలులతో వాన విరుచుకుపడింది. దీంతో ఎన్నికల సామాగ్రి పంపిణీ చేసేందుకు ఏర్పాటు చేసిన టెంట్లు కూలిపోయాయి. కుర్చీలు ఎగిరిపడ్డాయి. పోలింగ్ సామాగ్రి తడిసిపోకుండా చూసుకునేందుకు సిబ్బంది ఇబ్బంది పడ్డారు. దీంతో కొంతసేపు ఈవీఎంల పంపిణీకి కొంతసేపు అంతరాయం ఏర్పడింది.

సంబంధిత పోస్ట్