క్లాస్ రూంలో చెప్పులతో కొట్టుకున్న విద్యార్థులు.. వీడియో వైరల్

70చూసినవారు
కాలేజీకి వెళ్లి చదువుకోవాల్సిన విద్యార్థులు గొడవలు పడుతూ తల్లిదండ్రులకు చెడ్డపేరు తీసుకొస్తున్నారు. తాజాగా ఇలాంటి ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ మేరకు ఓ ఇద్దరు విద్యార్థులు క్లాస్ రూంలో భీకరంగా కొట్టుకున్నారు. ఒకరు పిడిగుద్దులు ప్రదర్శించగా.. మరొకరు చెప్పుతో దాడి చేశారు. అయితే వీరి గొడవను ఆపాల్సిన తోటి విద్యార్థులు.. వారిని చూస్తూ ఎంజాయ్ చేయడం గమనార్హం. ఈ ఘటన ఎక్కడ, ఎప్పుడు జరిగిందో స్పష్టత లేదు.

సంబంధిత పోస్ట్