పార్టీ నిర్ణయాలను తప్పు పట్టను: కేశినేని నాని

567చూసినవారు
పార్టీ నిర్ణయాలను తప్పు పట్టను: కేశినేని నాని
విజయవాడ ఎంపీ పదవికి రాజీనామా చేస్తాన‌ని కేశినేని నాని తెలిపారు. శ‌నివారం ఎన్టీఆర్‌ జిల్లా చింతలపాడులో ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ.. "లోక్‌సభ స్పీకర్‌ అపాయింట్‌మెంట్ కోరా. విజయవాడ ఎంపీ పదవికి రాజీనామా చేస్తా. స్పీకర్‌ను కలిసి రాజీనామా లేఖ సమర్పిస్తా. పార్టీ, చంద్రబాబు నిర్ణయాలను తప్పు పట్టను: ఎంపీ కేశినేని నాని. కార్యకర్తలతో చర్చించి తదుపరి నిర్ణయం తీసుకుంటా." అని వ్యాఖ్యానించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్