ఫుడ్ పాయిజన్ లక్షణాలు ఇవే

65చూసినవారు
ఫుడ్ పాయిజన్ లక్షణాలు ఇవే
ఫుడ్ పాయిజన్ అయిందని కొన్ని లక్షణాలతో తెలుసుకోవచ్చని వైద్యులు చెబుతున్నారు. ఫుడ్ పాయిజన్ అయిన వారికి వికారంగా ఉండటం, వాంతులు, విరేచనాలు, కాళ్లు చేతులు లాగటం వంటి లక్షణాలు ఉంటాయని తెలిపారు. విపరీతమైన కడుపునొప్పి, కడుపు మెలిపెడుతున్నట్లు నొప్పి కలుగడం ఫుడ్ పాయిజన్ ప్రధాన లక్షణం. తలనొప్పి, తల తిరగటం, తీవ్రమైన దాహంగా ఉండటం,జ్వరం,చలి,కండరాల నొప్పి వంటి లక్షణాలు పుడ్ పాయిజన్ అయిన వారిలో కనిపిస్తాయి.

సంబంధిత పోస్ట్