జనసేనకు ఓటు వెయ్యొద్దు: నిహారిక మాజీ భర్త

80చూసినవారు
జనసేనకు ఓటు వెయ్యొద్దు: నిహారిక మాజీ భర్త
జనసేన పార్టీపై, పవన్ కళ్యాణ్‌పై మెగా డాటర్ నిహారిక మాజీ భర్త జొన్నలగడ్డ చైతన్య సంచలన వ్యాఖ్యలు చేశారు. చైతన్య మాట్లాడుతూ.. జనసేన పార్టీకి ఎవరూ ఓటు వేయకండి. స్వార్థ రాజకీయాల కోసం మెగా ఫ్యామిలీ ఎంతకైనా దిగజారుతారు. జనసేన సిద్ధాంతాలు పవన్ కళ్యాణ్ కూడా పాటించడు. ఆయన మాట్లాడే మాటలకు చేష్టలకు ఏ మాత్రం పోలిక ఉండదు. పవన్ కళ్యాణ్ కోసం ప్రచారం చేస్తున్న సెలబ్రిటీలను భయపెట్టి తీసుకొచ్చారు.’ అని అన్నారు.

సంబంధిత పోస్ట్