రికార్డు సృష్టించిన పుష్ప-2 టీజర్

67చూసినవారు
పుష్ప – 2 టీజర్ యూట్యూబ్లో రికార్డు సృష్టించింది. ఈ ఏడాది డిసెంబరు 5న విడుదల కానున్న పుష్ప –2పై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. తాజాగా విడుదలైన టీజర్ 150 మిలియన్లకు పైగా వ్యూస్ దక్కించుకుని, ఈ ఘనత సాధించిన తొలి తెలుగు టీజర్‌గా నిలిచింది. సుకుమార్ డైరెక్షన్, అల్లు అర్జున్ నటన, దేవి శ్రీ ప్రసాద్ సంగీతంతో ‘పుష్ప: ది రూల్‌’ అంతకు మించి ఉంటుందని మేకర్స్ చెబుతుండటం విశేషం.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్