ఏపీలో DSC నోటిఫికేష‌న్‌.. పూర్తి వివ‌రాలివే!

149267చూసినవారు
ఏపీలో DSC నోటిఫికేష‌న్‌.. పూర్తి వివ‌రాలివే!
ఏపీలో 6,100 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి DSC నోటిఫికేష‌న్ విడుదలైంది. ఇందులో 2299 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు, 2280 ఎస్టీటీ పోస్టులు, 42 ప్రిన్సిపాల్, 1264 టీజీటీ, 215 పీజీటీ పోస్టులున్నాయి. వివ‌రాలు ఇలా.. ఈ నెల 12 నుంచి 22 వరకు దరఖాస్తుల స్వీకరణ, మార్చి 5 నుంచి హాల్ టికెట్లు డౌన్‌లోడ్‌, మార్చి 15 నుంచి 30 వరకు పరీక్షలు, మార్చి 31న ప్రాథమిక కీ విడుదల, ఏప్రిల్ 7న ఫలితాలు విడుదల.

సంబంధిత పోస్ట్