ఏపీ డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల

116735చూసినవారు
ఏపీ డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల
ఏపీలో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదలైంది. 6,100 పోస్టులకు ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. అర్హులైన అభ్యర్థులు ఈ నెల 22 వరకు apdsc.apcfss.in వెబ్ సైట్ లో దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. మార్చి 15 నుంచి 30 వరకు పరీక్షలు, ఏప్రిల్ 15వరకు ఫలితాలు ప్రకటించనున్నారు. గరిష్ట వయో పరిమితి 44 ఏళ్లు.. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు అదనంగా ఐదేళ్లు సడలింపు ఇచ్చారు.

సంబంధిత పోస్ట్