విచారణకు హాజరైన దువ్వాడ శ్రీనివాస్ (వీడియో)

65చూసినవారు
AP: వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాధురితో కలిసి టెక్కలి పోలీసుల విచారణకు హాజరయ్యారు. జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌పై దువ్వాడ అనుచిత వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో అతనిపై జనసేన నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నవంబర్ 18న టెక్కలి పోలీసులు కేసు నమోదు చేశారు. దువ్వాడకు 41ఏ నోటీసులు ఇచ్చి విచారణకు హాజరుకావాలని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్